- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: ఏపీలో మంత్రులు రాజీనామా
by Sathputhe Rajesh |
X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేబినెట్‌లోని కొందరు మంత్రులు అంతా రాజీనామా చేశారు. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఆ రాజీనామాలను సీఎం వైఎస్ జగన్‌కు నేరుగా అందజేశారు. అనంతరం మంత్రుల రాజీనామాలను సీఎం జగన్ జీఏడీ అధికారులకు అందజేశారు. అయితే మరికాసేపట్లో మంత్రుల రాజీనామా పత్రాలను జీఏడీ అధికారులు గవర్నర్‌కు అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజీనామా పత్రాలను రాజ్‌భవన్‌కు తీసుకెళ్ళేందుకు జీఏడీ అధికారులు సచివాలయంలో సిద్ధంగా ఉన్నారు. అయితే కొందరిని మాత్రమే సీఎం జగన్ రాజీనామాలు చేయాల్సిందిగా ఆదేశించారని తెలుస్తోంది. కొందరు మంత్రులు సేఫ్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కొందరిని మంత్రివర్గంలో కొనసాగిస్తానని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story