Anantapur హోలీ సంబరాల్లో విషాదం

by srinivas |
Anantapur హోలీ సంబరాల్లో విషాదం
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం హోలీ సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది. హోలీ సంబురాల్లో ఎంజాయ్ చేసిన ముగ్గురు యువకులు హంద్రీనీవాలో స్నానానికి వెళ్లారు. అయితే ఒక్కసారిగా ముగ్గురు యువకులు నీటిలో గల్లంతయ్యారు. అయితే ఇద్దరు యువకులను స్థానికులు రక్షించారు. మూడో యువకుడికోసం గాలిస్తున్నారు. గల్లంతైన వ్యక్తి యూపీకి చెందిన అంకిత్‌గా గుర్తించారు. పోలీసులు హంద్రీనావా వద్ద పరిస్థితిని పరిశీలించారు. యువకుడి కోసం సహాయ చర్యలు అందిస్తున్నారు.

Advertisement

Next Story