- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుకు చేరిన మృతులు
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో స్పాట్లో ఇద్దరు చనిపోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందారు. మృతులు పుట్లూరు మండలం ఎల్లుట్లకు చెందిన వాళ్లుగా పోలీసులు గుర్తించారు. వీళ్లంతా కూలీ పనులకు ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది కూలీలు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్ను అరెస్ట్ చేశారు.
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఆటో ఢీ కొన్న ప్రమాదంలో నలుగురు ఆటో ప్రయాణికులు మరణించిన ఘటన తీవ్ర విచారాన్ని కలిగించింది. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని… pic.twitter.com/S0qrFBJFrp
— Duddakunta Venkateswara Reddy/వెంకటేశ్వర రెడ్డి (@DuddakuntaBJP) November 23, 2024