ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

by samatah |
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్ : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ కొన్న సంఘటన జిల్లాలోని యాడికి మండలం రాయల చెరువులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు మృతులు కర్ణాటకకు చెందిన ఉలిగప్ప, మహబూబ్‌గా గుర్తించారు. అనంతరం ఈఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story