- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
అన్ని యూనివర్సిటీలు ఒకే చట్ట పరిధిలోకి : చంద్రబాబు నాయుడు
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లోని అన్ని యూనివర్సిటీలను ఒకే చట్ట పరిధిలోకి తీసుకు రానున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu) పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం.. సీఎం ఛాంబర్ లో ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలోనే బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్ పర్సన్స్ గా ప్రముఖ పారిశ్రామికవేత్తలను నియమించే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి(Amaravathi)లో స్పోర్ట్స్ విలేజ్ నిర్మించనున్నట్టు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Next Story