- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం.. ఇంజినీరింగ్ విద్యార్థినికి నరకం చూపించిన ఉన్మాది
X
దిశ, వెబ్‌డెస్క్: ఏలూరు జిల్లాలోని పెదవేగి మండలం దుగ్గిరాలలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఇంజినీరింగ్ విద్యార్థినిని అనుదీప్ అనే ఓ ఉన్మాది టార్చర్ చేశాడు. యువతిని గదిలో బంధించి వేడి నూనే పోసి నరకం చూపించాడు. అనుదీప్ ఏమరపాటు తనాన్ని గమనించి ఎట్టకేలకు అక్కడనుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఒంటిమీద చేతులు, కాళ్లకు ఉన్న గాయాలను చూసిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఉన్మాది అనుదీప్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story