- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > ఆంధ్రప్రదేశ్ > AP News : 8 మంది ఐఏఎస్‌లకు ఏపీ హైకోర్టు జైలుశిక్ష.. క్షమాపణ చెప్పడంతో చివరికి..
AP News : 8 మంది ఐఏఎస్‌లకు ఏపీ హైకోర్టు జైలుశిక్ష.. క్షమాపణ చెప్పడంతో చివరికి..
X
దిశ, వెబ్‌డెస్క్: కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు హైకోర్టు జైలుశిక్ష విధించింది. 2 వారాల పాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే ఐఏఎస్‌లు క్షమాపణ చెప్పడంతో జైలుశిక్ష తప్పించి సేవా కార్యక్రమాలు చేయాలని ఆదేశించింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయవద్దన్న ఆదేశాలు అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్కుమార్, శ్యామలరావు, గోపాలకృష్ణ ద్వివేది, శ్రీలక్ష్మీ, బుడితి రాజశేఖర్, గిరిజా శంకర్, చిన వీరభద్రుడు,ఎం.ఎం.నాయక్ లపై సీరియస్ అయింది.
Advertisement
Next Story