- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కువైట్ నుంచి గన్నవరం చేసుకున్న ఏపీ వాసులు
X
దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రపంచ దేశాలు విధించిన ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వస్థలానికి చేర్చేందుకు కేంద్రం చేపట్టిన వందే భారత్ మిషన్ ఆదరణ పొందుతోంది. కువైట్‌లో ఉన్న భారతీయులను వెనక్కి తెచ్చింది. ఈ విమానాల్లో ఉన్న 144 మంది ఆంధ్రప్రదేశ్ వాసులను గన్నవరం విమానాశ్రయానికి చేర్చింది. ఎయిర్ పోర్టులో వారు దిగగానే అధికారులు వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అనంతరం అందరినీ నూజివీడు ట్రిపుల్ ఐటీ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం నెగిటివ్ అని తేలితే వారందర్నీ ఇళ్లకు పంపిస్తామని అధికారులు తెలిపారు.
Advertisement
Next Story