ఊసరవెల్లిని మించిపోయావయ్యా చంద్రం

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పార్టీల మధ్య చిన్నసైజ్ మినీ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్, టీడీపీ అధినేత చంద్రబాబులు ఏకపక్షంగా వ్యహరిస్తున్నారని, చంద్రబాబు చంద్రముఖిలా మారి నిమ్మగడ్డ రమేష్ ను ఆవహించారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఏ రోటికాడ ఆ పాట- ఏ ఎండకాగొడుగు పట్టడమంటే ఇదే. డీజీపీకి అప్పటి గవర్నర్ ఫోన్ చేస్తేనే తాను సీఎంగా ఉన్నప్పుడు చిందులేశాడు. ఇప్పుడేమో ఉద్యోగులను గవర్నర్ నియంత్రించాలట? మాట మార్చడంలో ఊసరవెల్లిని […]

Update: 2021-01-30 00:51 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పార్టీల మధ్య చిన్నసైజ్ మినీ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్, టీడీపీ అధినేత చంద్రబాబులు ఏకపక్షంగా వ్యహరిస్తున్నారని, చంద్రబాబు చంద్రముఖిలా మారి నిమ్మగడ్డ రమేష్ ను ఆవహించారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఏ రోటికాడ ఆ పాట- ఏ ఎండకాగొడుగు పట్టడమంటే ఇదే. డీజీపీకి అప్పటి గవర్నర్ ఫోన్ చేస్తేనే తాను సీఎంగా ఉన్నప్పుడు చిందులేశాడు. ఇప్పుడేమో ఉద్యోగులను గవర్నర్ నియంత్రించాలట? మాట మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయావయ్యా చంద్రం!’ అంటూ విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News