అరసవెల్లిలో రెండోరోజూ అద్భుత దృశ్యం

శ్రీకాకులం జిల్లా అరసవెల్లిలో రెండోరోజు మూలవిరాటును సూర్యకిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యం దాదాపు 7 నిమిషాలపాటు కనువిందు చేసింది. దీంతో భక్తులు పరవశించిపోయారు. వరుసగా రెండోరోజు సూర్యకిరణాలు తాకడంతో మూలవిరాట్‌ శక్తి మరింత పెరుగుతుందని అర్చకులు తెలిపారు. Tags: srikakulam, arasavalli, sun, ap news

Update: 2020-03-09 20:16 GMT

శ్రీకాకులం జిల్లా అరసవెల్లిలో రెండోరోజు మూలవిరాటును సూర్యకిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యం దాదాపు 7 నిమిషాలపాటు కనువిందు చేసింది. దీంతో భక్తులు పరవశించిపోయారు. వరుసగా రెండోరోజు సూర్యకిరణాలు తాకడంతో మూలవిరాట్‌ శక్తి మరింత పెరుగుతుందని అర్చకులు తెలిపారు.

Tags: srikakulam, arasavalli, sun, ap news

Tags:    

Similar News