మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన పలువురు నాయకులు..

రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి నలమంద పురుషోత్తం రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే.

Update: 2024-09-30 16:30 GMT

దిశ, మరిపెడ : రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి నలమంద పురుషోత్తం రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లోని కొండాపూర్ లోని వారి నివాసంలో పురుషోత్తమ్ రెడ్డి చిత్ర పటానికి తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ నెహ్రు నాయక్ నివాళులర్పించారు. వారి వెంట చైర్మన్ సిరసిల్ల రాజయ్య తదితరులు వున్నారు.


Similar News