అంబులెన్స్‌లో పేషెంట్ వస్తే.. కానరాని సిబ్బంది..

నల్లగొండ ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రికి ఆపదలో వస్తే అంతే సంగతులు

Update: 2025-03-19 04:39 GMT
అంబులెన్స్‌లో పేషెంట్ వస్తే.. కానరాని సిబ్బంది..
  • whatsapp icon

దిశ,నల్లగొండ : నల్లగొండ ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రికి ఆపదలో వస్తే అంతే సంగతులు అనే తీరుగా మారింది. నిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లోకి ఎక్కుతూ సంచలంగా మారుతుంది. అంబులెన్స్ వచ్చిన ఆస్పత్రిలోకి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులే సిబ్బందిగా పనిచేయాల్సి వస్తుంది.అంబులెన్స్ వచ్చిన వెంటనే పేషేంట్ ని లోనికి తీసుకెళ్లాల్సిన సిబ్బంది వారి పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.ఇంకా ఎప్పుడు మారునో ఈ ఆసుపత్రి సిబ్బంది తీరు అని అక్కడి వారు అనుకుంటున్నారు.ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చూసి చూడకుండా అధికారులు సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలి అని అక్కడి వారు అన్నారు.


Similar News