మంచు బిందువులకు భయపడి
ముబ్బులెనక
దాక్కున్నాడు సూర్యుడు
హిమం ను మాడ్చివేయలేక !
శీతల పవనాలతో
అరుణుడికి చలి వేస్తుంది
నింగిని దుప్పటిలా
కప్పాలి సూర్యుడికి
మండాది గోపీనాథ్
9885045344
మంచు బిందువులకు భయపడి
ముబ్బులెనక
దాక్కున్నాడు సూర్యుడు
హిమం ను మాడ్చివేయలేక !
శీతల పవనాలతో
అరుణుడికి చలి వేస్తుంది
నింగిని దుప్పటిలా
కప్పాలి సూర్యుడికి
మండాది గోపీనాథ్
9885045344