భారత్ లో కరోనా కారణంగా మరో మృతి.. ఎనిమిదికి పెరిగిన మరణాలు
కోల్ కత్తాలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంతకుముందే మరణించారు. దీంతో భారత్ లో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇంతకుముందు.. కరోనా సోకి 68 ఏళ్ల వ్యక్తి ముంబై లో తుదిశ్వాస విడిచాడు. ఇది మహారాష్ట్రలో మూడో కరోనా మరణం కాగా భారత్లో ఏడో మరణం. ఇప్పుడు కోలకత్తాలో మరో వ్యక్తి చనిపోవడంతో ఆ సంఖ్య 8 అయ్యింది. ప్రస్తుతానికి భారత్ వ్యాప్తంగా 425 కేసులు నమోదయ్యాయి. Tags: corona, india, […]
కోల్ కత్తాలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంతకుముందే మరణించారు. దీంతో భారత్ లో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇంతకుముందు.. కరోనా సోకి 68 ఏళ్ల వ్యక్తి ముంబై లో తుదిశ్వాస విడిచాడు. ఇది మహారాష్ట్రలో మూడో కరోనా మరణం కాగా భారత్లో ఏడో మరణం. ఇప్పుడు కోలకత్తాలో మరో వ్యక్తి చనిపోవడంతో ఆ సంఖ్య 8 అయ్యింది. ప్రస్తుతానికి భారత్ వ్యాప్తంగా 425 కేసులు నమోదయ్యాయి.
Tags: corona, india, end life, number 8, mumbai