Konaseema: ఇంట్లో పాము హల్ చల్
పాము హల్ చల్ చేసిన ఘటన కోనసీమ జిల్లాలో జరిగింది..
దిశ, వెబ్ డెస్క్: పాము హల్ చల్ చేసిన ఘటన కోనసీమ జిల్లాలో జరిగింది. ముమ్మిడివరం మండలం పల్లిపాలెంలో ఓ ఇంట్లోకి పాము చొరబడింది. దీంతో ఆ ఇంటి కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం స్నేక్ కేచర్ సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్.. పామును చాకచక్యంగా బధించి అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.