అమీర్ ఖాన్‌కు కరోనా.. సెల్ఫ్ క్వారంటైన్‌లో హీరో

by Shyam |   ( Updated:2021-03-24 02:36:28.0  )
అమీర్ ఖాన్‌కు కరోనా.. సెల్ఫ్ క్వారంటైన్‌లో హీరో
X

దిశ, సినిమా : బాలీవుడ్‌లో కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి. రణ్‌బీర్ కపూర్, కార్తీక్ ఆర్యన్ ఇప్పటికే కరోనా కారణంగా షూటింగ్‌లకు బ్రేక్ ఇవ్వగా లేటెస్ట్‌గా మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌కు కూడా కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం అమీర్ ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు స్పోక్స్ పర్సన్ తెలిపారు. మైల్డ్ సింప్టమ్స్‌ ఉన్నా, హీరో హెల్త్ బాగానే ఉన్నట్లు తెలిపిన ఆయన.. రీసెంట్ టైమ్స్‌లో అమీర్ ఖాన్ తో టచ్‌లో ఉన్న ప్రతీ ఒక్కరు కూడా కరోనా టెస్ట్ చేయించుకోవాలని కోరారు.

Advertisement

Next Story