- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విధి నిర్వహణలో గుండెపోటు.. డీఎస్పీ మృతి
X
దిశ, నల్లగొండ: అంబర్‌పేట డీఎస్పీ శంకర్ యాదవ్ ఆదివారం గుండెపోటుకు గురై మృతి చెందారు. నల్లగొండ శివారులోని గంధంవారి గూడెంకు చెందిన శంకర్ యాదవ్ అంబర్‌పేట పోలీస్ శిక్షణా కేంద్రంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే విధుల్లోకి వెళ్లిన ఆయన గుండెపోటుకు గురయి మృతి చెందాడు. ఆయన భౌతిక కాయాన్నిస్వస్థలానికి తరలించి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. డీఎస్పీ మృతిపై జిల్లా ఎస్పీ రంగనాధ్, అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద సంతాపాన్నితెలిపారు. భౌతిక కాయానికి నల్లగొండ డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, అదనపు ఎస్పీలు భాస్కర్, కృష్ణయ్య, జిల్లా పోలీస్ అధికారులు తదితరులు నివాళులర్పించారు.
Advertisement
Next Story