అల్లు కిడ్స్ అమేజింగ్ పిక్..

by Shyam |   ( Updated:2020-12-10 02:09:09.0  )
అల్లు కిడ్స్ అమేజింగ్ పిక్..
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లు అర్జున్ కిడ్స్ అల్లు అర్హ, అల్లు అయాన్‌కు ఇప్పటికే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అల్లు అర్హ బర్త్ డే గిఫ్ట్‌గా వచ్చిన అంజలి అంజలి రీ క్రియేషన్ సాంగ్‌కు తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కాగా ప్రజెంట్ నిహారిక పెళ్లిలో అల్లు కిడ్స్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైట్ కలర్ ట్విన్నింగ్ డ్సెస్సెస్‌లో అడోరబుల్‌గా కనిపిస్తున్నారు పిల్లలు.

Advertisement

Next Story