వ‌రంగ‌ల్ కార్పోరేష‌న్‌లో డివిజ‌న్ల‌కు రిజ‌ర్వేష‌న్ల కేటాయింపు..

by Shyam |
వ‌రంగ‌ల్ కార్పోరేష‌న్‌లో డివిజ‌న్ల‌కు రిజ‌ర్వేష‌న్ల కేటాయింపు..
X

దిశ ‌ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో కీల‌క ముంద‌డుగు ప‌డింది. గురువారం ఉద‌యం డివిజ‌న్లు కేటాయింపు చేస్తూ అధికారులు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈమేర‌కు ఆయా డివిజ‌న్ల‌కు రిజ‌ర్వేష‌న్ల కేటాయింపు ఇలా ఉంది.

రిజ‌ర్వేష‌న్‌.. డివిజ‌న్ల నెంబ‌ర్లు..

ఎస్టీ ఉమెన్: 65
ఎస్టీ జనరల్ : 2
ఎస్సీ మ‌హిళ‌: 43,46,01,03,14
ఎస్సీ జ‌న‌ర‌ల్ : 18,15,17,53,47,37
బీసీ మ‌హిళ :38,42,9,16,23,33,36,32,25,54
బీసీ జ‌న‌ర‌ల్‌:10,12,26,6,41,39,40,21,34,20
జ‌న‌ర‌ల్ మ‌హిళ‌: 29,48,63,55,50,57,30,44,64,28,58,49,11,8,19,24,59.
జ‌న‌ర‌ల్ : 62,22,31,45,51,13,27,4,7,61,35,66,60,52,56,5.

Advertisement

Next Story