- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మున్సిపల్ పోస్ట్‌లు భర్తీ
by Shyam |
X
నిర్మల్ పురపాలక సంఘాల్లో ఖాళీగా ఉన్న వివిధ కేడర్ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా మున్సిపాలిటీలలో ఖాళీగా ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్లు, హెల్త్ అసిస్టెంట్‌తో పాటు కొన్ని టౌన్ ప్లానింగ్ పోస్టులను కూడా భర్తీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికే 23 మంది సానిటరీ ఇన్స్పెక్టర్లు, 40 మంది హెల్త్ అసిస్టెంట్‌లకు నియామక ఉత్తర్వులు ఇచ్చారు. వీరంతా వారికి కేటాయించిన మున్సిపాలిటీలలో బాధ్యతలు స్వీకరిస్తారు.
Advertisement
Next Story