- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అలా అయితేనే ఆఫీస్‌కు రండి’
by Shamantha N |
X
న్యూఢిల్లీ: కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం బుధవారం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఆఫీస్‌కు వచ్చేముందు ఉద్యోగులు, సిబ్బంది ఈ యాప్‌లో కచ్చితంగా తమ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలనీ, ఫలితాల్లో సురక్షితం, తక్కువ రిస్క్ అని చూపితేనే ఆఫీస్‌కు రావాలని పేర్కొంది. అలాకాకుండా, మోడరేట్, హై రిస్క్ అని చూపితే ఆఫీస్ రావొద్దనీ, వారు 14రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర మంత్రిత్వశాఖలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
Tags: central govt, aarogya setu, download, govt employees, corona, covid 19
Advertisement
Next Story