- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సల్మాన్ ఖాన్ సీక్రెట్స్ బయటపెడుతోన్న ఆలియా భట్
by Shyam |
X
దిశ, సినిమా: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ జీవితం సిరీస్ రూపంలో రాబోతోంది. విరాఫ్ సర్కారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బియాండ్ ది స్టార్’ గురించి ఇప్పటికే ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్‌లో ఆలియా భట్ క్రెడిట్స్ కూడా ఉండబోతున్నాయి. కానీ, నటిగా కాకుండా నరేటర్‌గా ఈ ప్రాజెక్ట్‌కు ఆలియా భట్ సేవలు అందించనుంది. అంతేకాదు సల్మాన్ కోసం తన స్నేహితులు జాకీ ష్రాఫ్, సంజయ్ దత్‌తో పాటు ఫిల్మ్ మేకర్స్ సంజయ్ లీలా భన్సాలీ, సాజిద్ నడియాడ్ వాలా, డేవిడ్ ధావన్, సూరజ్ బర్జాత్యా, కరణ్ జోహార్ లాంటి చాలామంది ప్రముఖులు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారు. ఇప్పటికే చిత్రీకరణ కూడా ప్రారంభమైన సిరీస్‌ను 2022 ఫస్ట్ హాఫ్‌లోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
Advertisement
Next Story