అండర్ వాటర్‌ బికినీ అందాల్లో ఆలియా

by Jakkula Samataha |
అండర్ వాటర్‌ బికినీ అందాల్లో ఆలియా
X

దిశ, సినిమా : బాలీవుడ్ యాక్ట్రెస్ ఆలియా భట్ తన ఫొటోలతో కుర్రకారు మతి పోగొడుతోంది. గత నెలలో ఫ్రెండ్స్‌తో కలిసి మాల్దీవ్స్‌కు వెకేషన్‌ కోసం వెళ్లిన భామ, అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసింది. ఎంజాయ్‌మెంట్‌కు మాల్దీవ్స్ సూపర్ స్పాట్ అని, అక్కడ స్పెండ్ చేసిన క్షణాలు త్రోబాక్ మెమొరీస్‌ పేరిట గుర్తుచేసుకున్న ఆలియా.. ‘ఇట్ వాస్ ద బెస్ట్ డే’ అనే క్యాప్షన్‌తో అండర్ వాటర్‌లో బికినీతో ఉన్న ఫొటోను పోస్టు చేసింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు ‘ఏంజెల్ ఇన్ హెవెన్, సో హాట్, వావ్’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆలియా ప్రస్తుతం ‘గంగుబాయి కథియావాడి, బ్రహ్మాస్త్ర, ఆర్ఆర్ఆర్’ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed