- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’, ‘సూర్యవంశీ’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీస్‌ను థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. అయితే ఈ సినిమాలు రెమ్యునరేషన్ గురించి ఫేక్ న్యూస్ హల్ చల్ చేస్తుండగా దీనిపై స్పందించాడు కిలాడి. ఓ బాలీవుడ్ న్యూస్ వెబ్‌సైట్‌లో ‘బెల్ బాటమ్’ మూవీ ప్రొడ్యూసర్ వషు భగ్నానీ.. అక్షయ్ కుమార్‌ను రూ.30 కోట్ల రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని రిక్వెస్ట్ చేయడంతో ఒప్పుకున్నట్లు పబ్లిష్ అయింది. దాంతో ఈ విషయాన్ని హీరోతో పాటు నిర్మాత కూడా ఖండించారు. ఇందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ రోజుల్లో ఫేక్ న్యూస్‌తో మేలుకోవాల్సి వస్తుందని కామెంట్ చేశారు. కాగా ఈ సినిమాలో వాణీ కపూర్, హ్యూమా ఖురేషి ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు.
What waking up to FAKE Scoops feels like! 🙄🥴 https://t.co/jxn1cXT6as
— Akshay Kumar (@akshaykumar) June 14, 2021