- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బార్డర్‌లో బాలీవుడ్ కిలాడీ.. రియల్ హీరోలతో..
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ జమ్ము కశ్మీర్‌లో పర్యటించాడు. గురువారం సరిహద్దుల్లో రక్షణగా ఉన్న బీఎస్‌ఎఫ్ జవానులతో గడిపాడు. ముందుగా అమరవీరులకు పూల మాలతో నివాళులు అర్పించిన అక్షయ్.. సరిహద్దుల్లో సైనికులతో కలిసి నడిచాడు. వారితో సరదాగా ఓ పట్టు పట్టాడు. వాలీబాల్ ఆడాడు. తన స్నేహపూర్వక ప్రవర్తనతో భద్రతా దళాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాడు. అంతేకాదు అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని.. సైనికులతో కలిసి డ్యాన్స్ వేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక ఇదే విషయంపై అక్షయ్ స్పందిస్తూ.. ‘ఈ రోజు సరిహద్దుల్లో రక్షణగా ఉన్న బీఎస్‌ఎఫ్ ధైర్యవంతులతో చిరస్మరణీయమైన రోజు గడిపాను. నిజమైన హీరోలను కలవడం ఒక వినయపూర్వకమైన అనుభవం. ఇక్కడకు రావడం నా హృదయపూర్వక గౌరవం తప్ప మరేమీ కాదు.. అంటూ ఓ భావోద్వేగ పోస్టు పెట్టాడు.
Spent a memorable day with the @BSF_India bravehearts guarding the borders today. Coming here is always a humbling experience… meeting the real heroes ♥️ My heart is filled with nothing but respect. pic.twitter.com/dtp9VwSSZX
— Akshay Kumar (@akshaykumar) June 17, 2021
The Bhangra beats and @akshaykumar couldn't stop himself from joining the buoyant @BSF_Kashmir troops.#Akshay_amidst_BSF_Troops@PMOIndia @HMOIndia @BSF_India @ddnewsSrinagar pic.twitter.com/lMz0xm0EdL
— BSF Kashmir (@BSF_Kashmir) June 17, 2021