- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చిన అజిత్
by Jakkula Samataha |
X
దిశ, వెబ్‌డెస్క్: తమిళ సూపర్ స్టార్ అజిత్ ఫ్యాన్స్‌పై ఫైర్ అయ్యాడు. అంతేకాదు ఓ అభిమాని నుంచి ఫోన్ గుంజుకొని జేబులో పెట్టుకున్నాడు. అజిత్ ఏంటీ..? ఫ్యాన్స్‌తో ఇలా వ్యవహారించాడని ఆశ్చర్యపోతున్నారా.. కానీ, మీరు విన్నది నిజం. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చెన్నైలోని తిరువాన్మయూర్ పోలింగ్ కేంద్రంలో అజిత్ ఓటు వేసేందుకు వచ్చాడు. ఇదే సమయంలో అక్కడ ఉన్న ఓటర్లు, అభిమానులు అజిత్‌తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. దీంతో వారిని నిలువరించే ప్రయత్నం చేసిన అజిత్… ఓ అభిమాని నుంచి ఫోన్ తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించడం గమనార్హం.
Advertisement
Next Story