- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇరాక్‌లోని యుఎస్ ఎంబసీ లక్ష్యంగా రాకెట్ దాడులు
by vinod kumar |
X
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా వైమానిక దాడులు జరిగాయి. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగినట్లు అమెరికా సైనిక వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. బాగ్దాద్‌లోని యుఎస్ ఎంబసీ ఉన్న గ్రీన్‌జోన్, హై సెక్యూరిటీ ప్రాంతంలో రాకెట్లు విరుచుకుపడినట్లు అక్కడి పశ్చాత్య దౌత్యవేత్త ఒకరు తెలిపారు. ఇరాక్‌లోని అమెరికా బలగాలే లక్ష్యంగా అక్టోబర్ నుంచి జరిగిన దాడుల్లో ఇది 19వ దాడి.
Advertisement
Next Story