- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ మృతి
X
దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్గనిస్తాన్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర విషాదంలో మునిగింది. కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టాప్ ఆర్డర్ స్టార్ బ్యాట్‌మెన్ నజీజ్ తర్కాయ్ మృతిచెందారు. ఈ విషయాన్ని ఆఫ్గాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ వేదికగా క్రీడాభిమానులకు తెలియజేసింది. అంతేగాకుండా తమ క్రీడాకారునికి రోడ్డు ప్రమాదం జరుగడంతో ఆఫ్గాన్ క్రికెట్ బోర్డు స్వయంగా నజీజ్‌కు చికిత్స అందించింది. కాగా ఆఫ్గాన్ తరుపున నజీజ్ 12 టీ20 మ్యాచ్‌లు, ఒక అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడాడు.
Advertisement
Next Story