- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సొంత ఖాతాలోకి రైతుబంధు డబ్బులు
by Shyam |
X
దిశ, మహబూబ్ నగర్: రైతులకు అందాల్సిన డబ్బులను తన సొంత ఖాతాలోకి మల్లించుకున్నాడో ఓ అధికారి. వివరాల్లోకివెళితే.. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని వ్యవసాయ అధికారి (ఏఈఓ) ప్రకాశం తుమ్మిళ రైతులకు రావాల్సిన రైతుబంధు డబ్బులను తన సొంత ఖాతాలోకి మల్లించుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అధికారిని సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
Next Story