- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అద్భుతమైన చిట్టడివి.. రాష్ట్రం మొత్తం సృష్టిస్తాం
by Shyam |
X
దిశ, మునుగోడు: యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని యాదాద్రి మోడల్ పార్క్‌ను అడిషనల్ సెక్రటరీ శాంతకుమారి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మియావకి విధానంలో అద్భుతమైన చిట్టడివిని సృష్టించి విజయవంతం అయిన జిల్లా అటవీ శాఖ అధికారులను అభినందించారు.
రాష్ట్రం మొత్తం ఖాళీ స్థలాల్లో ఈ విధానంలో అడవిని సృష్టించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, అడిషనల్ పీసీఎఫ్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వరరెడ్డి, చౌటుప్పల్ రేంజ్ ఆఫీసర్ సర్వేశ్వరావు పాల్గొన్నారు.
Advertisement
Next Story