- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అకస్మికంగా వెంచర్లను పరిశీలించిన అదనపు కలెక్టర్
దిశ, ఖమ్మం రూరల్ : రూరల్ మండల పరిధిలో గల అనధికార వెంచర్ల వివరాలు సేకరించాలని సుడా, గ్రామ పంచాయతీ పెద్దతండా అధికారులను అదనపు కలెక్టర్ స్నేహలత (లోకల్ బాడీస్) ఆదేశించారు. గురువారం రూరల్ మండలం పెద్దతండా పంచాయతీ నందు నిర్మాణములో వున్న స్మశాన వాటిక, వైకుంటధామాలను, వెంచర్లను ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా వెంచర్లు నిర్మిస్తున్న వివరాలను వెంటనే రిపోర్టు ఇవ్వాలన్నారు. అనంతరం పెద్దతండాలో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు.
ఈ నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమములో జిల్లా పంచాయతీ అధికారి వాసిరెడ్డి ప్రబాకర్ రావు, డీఎల్పీవో పుల్లారావు , పీఆర్ ఈఈ చంద్రమౌళీ పీఆర్ డీఈ సత్యనారయణ రెడ్డి ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీవో శ్రీనివాసరావు, పీఆర్ ఏఈ రామం, స్పేషల్ అఫీసర్ వేణుమాదవ్, కార్యదర్శి. ఏపీవో శ్రీదేవి తదితరులు ఉన్నారు.