- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుకార్లను నమ్మకండి.. నేను నిక్షేపంగా ఉన్నాను :ఆమని
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై నటి ఆమని స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు. తాను నిక్షేపంగా ఉన్నానని.. షూటింగ్స్‌తో బిజీగా ఉన్నట్లు ఆమని తెలిపారు. ఫుడ్ పాయిజన్ వల్ల కొంచెం అస్వస్థతగా అనిపించడంతో యూనిట్ బలవంతం మీద ఆసుపత్రి వెళ్లానని.. దీన్ని హార్ట్ ఎటాక్‌గా చిత్రీకరించడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వదంతులు ఎందులకు పుడతాయో అర్ధం కావడం లేదన్నారు.
ఆమని ముఖ్యపాత్ర పోషించిన ‘అమ్మ దీవెన’ ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, చావు కబురు చల్లగా” తోపాటు పలు చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయి.
Advertisement
Next Story