- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘కొమ్ముల గుడ్లగూబ’ను దత్తత తీసుకున్న సినీ నటుడు..
by Shyam |
X
దిశ, చార్మినార్: సినీ నటుడు, సినీ నిర్మాత సూర్య తేజ్ శుక్రవారం హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా సూర్యతేజ్ఇండియన్ జాతికి చెందిన ‘కొమ్ముల గుడ్లగూబ’ను దత్తత తీసుకున్నారు. ఆ గుడ్లగూబకు ఏడాది కాలం పాటు పోషణకు అవసరమయ్యే రూ.20 వేల చెక్కును జూ క్యూరేటర్రాజశేఖర్కు అందజేశారు.
ఈ సందర్భంగా జూ క్యూరేటర్ మాట్లాడుతూ.. వన్యప్రాణుల సంరక్షణలో సూర్యతేజ్ చూపుతున్న నిబద్ధత సినిమా పరిశ్రమకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. జూ పార్కులోని వణ్యప్రాణులను దత్తత తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. అనంతరం సినీనటుడు, నిర్మాత సూర్యతేజ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను సందర్శించడం మరపురాని అనుభూతిని కలిగిస్తోందన్నారు.
Advertisement
Next Story