- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడవి తగలబడకుండా ఆపిన ‘షియాజీ షండే’
by Shamantha N |
X
దిశ,ఢిల్లీ
షియాజీ షిండే .. తెలుగు ప్రక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆరిస్టుగా ఇలా ఎన్నో పాత్రలతో అలరించి తెలుగు వారికి దగ్గరయ్యారు. ఎప్పడు సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండే షిండే సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా అడువులను కాపాడాలని ఎప్పడూ చెబుతుంటారు. షిండే ఆదివారం మహారాష్ట్రలోని పుణే శివార్లలో ఉన్న కాట్ రాజ్ ఘాట్ రోడ్డులో కారులో వెళ్తుండగా అడవి తగలబడటం గమనించాడు. అక్కడి తుప్పల్ని కొన్నింటిని విరిచి వాటితో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఆయనకు కార్పొరేటర్ సహాయం చేశాడు. ఇద్దరు అతి కష్టం మీద మంటలు అదుపు చేశారు. అటవీ తగలబడకుండ అడ్డుకున్న షియాజీ షిండే నిజ జీవితంలోనూ హీరో అంటూ నెటిజన్లు తెగ కామెంట్ల పెడుతున్నారు.
tags;actor sayaji shinde, wildfire, pune, social media
Advertisement
Next Story