నటి లీనా మరియాపాల్ అరెస్ట్

by Shyam |
నటి లీనా మరియాపాల్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బలవంతపు వసూళ్ల కేసులో నటి లీనా మరియాపాల్ అరెస్ట్ అయింది. లీనాతో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్ సుఖేశ్ చంద్రశేఖర్‌ కూడా అరెస్ట్ అయ్యాడు. ఇప్పటికే పలుమార్లు మరియాను విచారించిన ఈడీ.. రూ.200 కోట్లు బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు లీనాపై అభియోగాలు నమోదు చేసింది.

Advertisement

Next Story