గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన ఏసీపీ

by Shyam |
గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన ఏసీపీ
X

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లాలో బైక్ అదుపు తప్పి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ అధ్వర్యంలో శనివారం రాత్రి ప్రజ్ఞాపూర్ సమీపంలో రాజీవ్ రహదారిపై వావాహనాలు తనిఖీ చేస్తుండగా.. అదే సమయంలో క్యాసారం గ్రామానికి చెందిన రామచంద్రం అనే వ్యక్తి బైక్ వస్తుండగా అదుపు తప్పి కిందపడ్డాడు. గమనించిన ఏసీపీ బాలాజీ అతన్ని 108 వాహనంలో గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story