- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అచ్చెన్నాయుడు తొలిరోజు ఏసీబీ విచారణ పూర్తి
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందులు, పరికరాల కొనుగోళ్లలో చోటుచేసుకున్న అవినీతి కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు తొలి రోజు గుంటూరులోని గవర్నమెంటు ఆసుపత్రిలో విచారించారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నాయుడును మూడ్రోజుల పాటు ఏసీబీ కస్టడీకి న్యాయస్థానం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో మూడుగంటల పాటు విచారణ జరిగింది. ఇదే కేసులోని నలుగురు నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తరలించిన ఏసీబీ రహస్య ప్రదేశంలో విచారించినట్టు తెలుస్తోంది. విచారణలో ఈఎస్ఐ కుంభకోణంపై కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది.
Advertisement
Next Story