- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తాటివనంలో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
by Sumithra |

X
దిశ, రామడుగు : తాటి వనంలో వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామడుగు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామడుగు గ్రామంలోని తాటి వనంలో కావలి భూమయ్య అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. చెట్టుకు వేలాడుతూ భూమయ్య కనిపించడంతో స్థానిక గౌడులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story