- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెట్‌పల్లిలో బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల అరెస్టు!
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సభ్య సమాజం మరోసారి తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఇప్పటికే పలుమార్లు చిన్నారులు, బాలికలపై అత్యాచారాలు చోటుచేసుకోగా.. అలాంటి దాడులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది.
తాజాగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో పద్నాలుగు ఏండ్ల బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. విషయం తెలుసుకున్న బాలిక తరపు బంధువులు పోలీసులను ఆశ్రయించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story