- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ పని చేస్తూ ఏసీబీకి దొరికిన మేడిపల్లి ఎస్సై
by Sumithra |

X
దిశ, మేడిపల్లి: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ పోలీసు అధికారి. మంగళవారం మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో దాడులు చేసిన ఏసీబీ అధికారులు.. ఎస్సై యాదగిరి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో రాజీ కోసం వ్యక్తి నుంచి రూ. 10 వేలు డిమాండ్ చేయగా.. ఈ సమాచారం ఏసీబీకి చేరింది. దీంతో పథకం ప్రకారమే ప్లాన్ వేసిన అధికారులు డబ్బులు తీసుకుంటుండగా ఎస్సైను పట్టుకున్నారు. స్టేషన్‌లో సోదాలు కొనసాగిస్తున్నారు.
Next Story