నెల్లూరు జిల్లాలో ఏసీబీ దాడులు

by srinivas |
నెల్లూరు జిల్లాలో ఏసీబీ దాడులు
X

దిశ, వెబ్‎డెస్క్: నెల్లూరు జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో విద్యుత్ శాఖ ఎస్ఈ విజయ్ కుమార్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టారు. విజయ్ కుమార్ ఇంటితో పాటు పలు చోట్ల అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజయ్ కుమార్ ఇంట్లో పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Next Story