- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
13 ఏళ్ల వయసులో డేటింగ్ చేశా.. బాలీవుడ్ బ్యూటీ
దిశ, సినిమా: ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ అవంతి నాగ్రాల్ యూట్యూబ్ చానల్‌లో పలు విషయాల గురించి షేర్ చేసింది. ఈ క్లిపింగ్‌లో ఆలియా ప్రియుడు షేర్ గ్రెగోయిర్ కూడా ఉండగా.. తన ఫస్ట్ కిస్ గురించి వివరించింది. 14 ఏళ్ల వయసులో ఫస్ట్ కిస్ ఎక్స్‌పీరియన్స్ చేశానని తెలిపిన ఆలియా.. ఇది చాలా వరెస్ట్ థింగ్ అని చెప్పింది. కిస్ చేశాక చాలా సిగ్గుపడ్డానని, ఆ తర్వాత అతడిని వదిలి పారిపోయానని చెప్పింది. ఇక తన మొట్టమొదటి కచేరి గురించి గుర్తుచేసుకున్న ఆలియా కశ్యప్.. తన తండ్రి ఎక్స్‌వైఫ్ కల్కి కొచ్లిన్‌తో బయటకు వెళ్లినప్పుడు పిట్‌బుల్ సంగీతానికి డ్యాన్స్ చేశానని, అక్కడ ఓ మహిళ నా డ్యాన్స్ చూసేందుకు కూర్చోవాల్సి వచ్చిందని తెలిపింది. 13ఏళ్ల వయసులో తను ఫస్ట్ డేట్ చేశానని.. ఆ టైమ్‌లో ఆమె బెస్ట్ ఫ్రెండ్ తన బాయ్‌ఫ్రెండ్ బెస్ట్‌ఫ్రెండ్‌తో డేటింగ్ చేస్తుందని చెప్పింది. నలుగురం స్టార్ బక్స్‌కు వెళ్లి గంటలు గంటలు అక్కడే స్పెండ్ చేయడంతో.. మరో ఇద్దరు స్నేహితులు బ్లాక్ హుడీస్ ధరించి తమ డేట్‌ను చెడగొట్టేందుకు ప్రయత్నించారని గుర్తుచేసుకుంది.