- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూ సంబంధిత కేసులు పరిష్కారం వేగవంతం : కలెక్టర్ శర్మన్
by Shyam |
X
దిశ, నాగర్ కర్నూల్: భూ సంబంధిత కేసులను నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించడానికి ప్రత్యేక ట్రిబ్యునల్ కోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ తెలిపారు. గురువారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో వర్చువల్ విధానం ద్వారా ట్రిబ్యునల్ కోర్టులో వాదనలు, ప్రతివాదనలను హక్కుదారుల, న్యాయవాదుల సమక్షంలో విని సాక్ష్యాధారాల మేరకు కేసులను పరిష్కరిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక ట్రిబ్యునల్ రెవెన్యూ కోర్టును ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మండలాల వారీగా జిల్లా పరిధిలో ఉన్న పెండింగ్ కోర్టు కేసుల వాదనలు విన్నారు. ఈ వర్చువల్ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కలెక్టరేట్ తహసీల్దార్ కృష్ణయ్య, సిబ్బంది రోహిత్ రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Next Story