ఎస్‌ఐకు చుక్కలు చూపించిన ఆరేళ్ల బాలుడు(వీడియో)

by Anukaran |   ( Updated:2023-06-14 02:28:47.0  )
ఎస్‌ఐకు చుక్కలు చూపించిన ఆరేళ్ల బాలుడు(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: దసరా సందర్భంగా దుర్గమ్మ నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమంలో ఎస్‌ఐతో ఆరేళ్ల బాలుడు గొడవ పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమ్మవారి ఊరేగింపుకు DJ ఎందుకు పెట్టకూడదంటూ ఎస్‌ఐని పిల్లవాడు ప్రశ్నిస్తున్నాడు. ఏమన్నా ఉంటే రేపు చూసుకుందాం.. ఇప్పుడైతే డీజే పెడుతాం అంటూ ఎస్‌ఐపై విరుచుకుపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పిల్లవాడి ధైర్యాన్ని కొంతమంది మెచ్చుకుంటున్నారు.

Advertisement

Next Story