- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి సమస్యలు.. వెంటనే పరిష్కరించాలి
by Shyam |
X
దిశ, చేర్యాల: రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్‌ఓ శ్రీనివాస్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు భూమయ్య, అశోక్ మాట్లాడుతూ… కరోనాతో కష్టాల పాలైన వ్యవసాయ కార్మికులకు, చేతివృత్తులు, దారిద్ర్య రేఖకు దిగువనున్న వారికి నెలకు రూ.10 వేల ఆర్థిక సాయాన్ని 6 నెలల పాటు ఇవ్వాలనీ, ప్రతీ మనిషికి 12 కిలోల బియ్యంతో పాటు అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా అందించాలని, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి ఉచితంగా వైద్య సేవలు చేయాలని కోరారు.
Advertisement
Next Story