- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పులు తీర్చలేక ఆత్మహత్య..!
X
దిశ, పటాన్‌చెరు: మద్యానికి బానిసై చేసిన అప్పులు తీర్చలేక జీవితం మీద విరక్తి చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునిపల్లి మండలం ఆరోరెడ్డిపల్లె గ్రామానికి చెందిన భిక్షపతి.. నాలుగేళ్ల నుంచి ముత్తంగిలోని నరసింహారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఉంటూ కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో భిక్షపతి మద్యానికి బానిసై, ఇతర అవసరాల నిమిత్తం అప్పులు చేశాడు. దీంతో చేసిన అప్పులు తీర్చలేక గురువారం రాత్రి తన ఇంట్లో సీలింగ్ రాడ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఇంటి యజమాని గమనించి మృతుడి భార్యకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు మేరకు ఎస్ఐ రామానాయుడు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story