- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Today Weather Update : నేటి వాతావరణం అప్డేట్ ఇదే
దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. బయటకు రావాలన్న కూడా ప్రజలు చలితో వణికిపోతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు రెండు రాష్ట్రాల్లో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
హైద్రాబాద్ (Hyderabad) లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 87 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 70 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఉదయం 9 తర్వాత ఎండగా ఉంటుంది.
వరంగల్ లో (Warangal) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 78 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మినిమమ్ 67 డిగ్రీల సెల్సియస్ ఉంది. మధ్యాహ్నం 3 తర్వాత వాతావరణం చల్లగా మారుతుంది.
విజయవాడలో (Vijayawada) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 89 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 71 డిగ్రీల సెల్సియస్ ఉంది. మధ్యాహ్నం 12 తర్వాత అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది.
విశాఖపట్నంలో (Visakhapatnam) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 83 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 73 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఉదయం 11 వాతావరణం చల్లగా మారుతుంది.