ఈ వారం OTT లో విడుదలయ్యే తెలుగు, హిందీ సినిమాలు ఇవే..

by Prasanna |   ( Updated:2023-07-21 03:52:24.0  )
ఈ వారం OTT లో విడుదలయ్యే తెలుగు, హిందీ సినిమాలు ఇవే..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి వారం ఓటీటీలో, థియేటర్లో ఏవో ఒక కొత్త సినిమాలు సందడి చేస్తూనే ఉంటాయి. ఈ వారం విడుదలయ్యే తెలుగు, ఇంగ్లిష్, హిందీ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం..

థియేటర్

'మైనస్ 31: ది నాగ్‌పూర్ ఫైల్స్' నేడు మూవీ థియేటర్లో విడుదల కానుంది.

'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

' బార్బీ ' మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

ఓటీటీ

'ది డీపెస్ట్ బ్రీత్' (హాలీవుడ్) నేడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'బవాల్' మూవీ నేడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

'దే క్లోన్‌డ్ టైరోన్' మూవీ నేడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'ట్రయల్ పీరియడ్' హిందీ మూవీ నేడు జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.

'స్పెషల్ ఒప్స్: లయనెస్' మూవీ నేడు జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.

'ఆశిఖ్నా సీజన్ 4' జూలై 24 న హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

Also Read: గూస్ బంబ్స్ తెప్పిస్తున్న ప్రభాస్ 'Project-K' ఫస్ట్ గ్లింప్స్ (వీడియో)

Advertisement

Next Story