ఈ వారం OTT, థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే..

by Prasanna |   ( Updated:2023-08-31 03:32:36.0  )
ఈ వారం OTT, థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
X

దిశ,వెబ్ డెస్క్: ప్రతి వారం లానే ఈ వారం కూడా కొత్త సినిమాలు ఓటీటీ, థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం..

ఓటీటీ

'బాంబై మేరీ జాన్' మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

'ఫ్రైడే నైట్ ప్లాన్' మూవీ సెప్టెంబర్ 01 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

'ది ఫ్రీలాన్సర్' మూవీ సెప్టెంబర్ 01 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

'రంగోలి' తమిళ మూవీ సెప్టెంబర్ 01 న థియేటర్లో విడుదల కానుంది.

'నానీ ప్రేమ కథ' మూవీ సెప్టెంబర్ 01 న థియేటర్లో విడుదల కానుంది.

'పరంపూర్' మూవీ సెప్టెంబర్ 01 న థియేటర్లో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి :

‘Gudumba Shankar’ రీ రిలీజ్‌.. Pawan kalyan పై Meera Jasmine ఆసక్తికర పోస్ట్

నేడు Yuvan Shankar Raja పుట్టిన రోజు

Advertisement

Next Story