- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సినీ ప్రియులకు పండుగే.. మార్చి 31 విడుదల కానున్న 17 సినిమాలు ఇవే
దిశ, వెబ్‌డెస్క్ : సినీ ప్రేమికులకు ఇక పండుగే, మార్చి నెల చివరి వారంలో ఒక్కసారే దాదాపు 19 సినిమాలు విడుదల కానున్నాయి. అటు థియేటర్ ఇటు ఓటీటీలో కలసి సినీ ప్రేక్షకులను సందడి చేయడానికి, సినిమాలు, వెబ్ సిరీస్‌లు ముస్తాబు అవుతున్నాయి. కాగా ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో చూసేద్దాం.
సినిమాలు
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని పాన్ ఇండియా మూవీ దసరా మార్చి 31న థియేటర్లలో విడుదల కానుంది. అలాగే దహనం,పరారి,సత్యం వధ.. ధర్మం చెర, ఏజెంట్ నరసింహ 117, వీరఖడ్గం లాంటి సినిమాలు శుక్రవారం థియేటర్లలో సందడి చేయనున్నాయి.
ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే..
ఆమెజాన్ ప్రైమ్ వీడియో..
మార్చి 31 : ది పవర్ (వెబ్ సిరీస్)
జీ5..
మార్చి 31 : యునైటెడ్ కచ్చే(హిందీ)
మార్చి 31 : అయోధ్య (తమిళ్)
మార్చి 31 : అగిలన్ (తమిళ్)
నెట్ ఫ్లిక్స్..
మార్చి 31 : ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్ (హిందీ),
మార్చి 31 : కిల్ బాక్సూన్ (కొరియన్)
మార్చి 31 : మర్డర్ మిస్టరీ 2 (హాలీవుడ్)
డిస్నీ ప్లస్ హాట్ స్టార్..
మార్చి 28 : అవతార్: ది వే ఆఫ్ వాటర్
మార్చి 30 : శ్రీదేవి శోభన్ బాబు (తెలుగు)
మార్చి 31 : డూగీ కామియలోహ ఎండీ (హిందీ)
మార్చి 31 : గ్యాస్ లైట్ (హిందీ), సెల్ఫీ (హిందీ)
ఇవి కూడా చదవండి: OTT Movies: అప్ కమింగ్ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే!